కేవలం ప్రజల సమస్యల కొరకే పంచాయతీలో పోరాటం….. టి ఎస్ ఆర్ బాధ్యతను పెంచిన పంచాయతీ ఎన్నికలు….
ప్రతి ఒక్కరి సమస్య తెలియజేయండి..... పరిష్కరించుకోండి
కేవలం ప్రజల సమస్యల కొరకే పంచాయతీలో పోరాటం…..
టి ఎస్ ఆర్ బాధ్యతను పెంచిన పంచాయతీ ఎన్నికలు….

భూమైన… పెన్షన్ అయినా… తల్లిదండ్రులకి ఆదరణ కరువైన…. వీధి సమస్యలు ఉన్న…. అధికారుల వేధింపులు ఉన్న…. మరి ఏ సమస్యలైనా నేరుగా టి ఎస్ ఆర్ కు తెలియజేయవచ్చు లేదా ప్రయత్నం దినపత్రికకు తెలియజేయవచ్చు
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
ఎన్నికలు అయిపోయాయి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ తమ తమ సీట్లలోకి వచ్చేసారు ఇక జరగాల్సింది అభివృద్ధి ప్రక్షాళన అనేది మొదలుపెట్టి అభివృద్ధి అనేది తలపెట్టి ప్రజలు కోరుకున్న సోపిరాల గ్రామాన్ని మరోసారి తీర్చిదిద్దేందుకు సమాయత్తం అయ్యాం రండి కదలిరండి మీ సమస్యలు మీలో ఉంచుకోకుండా తెలియజేయండి తల్లిదండ్రి ఏ కుమారుడైన చూడకపోయినా ఆస్తి కోసం వేధించిన లేక మరి ఏ విధంగానైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు అది ఫోన్ ద్వారా అయినా స్వయంగా నైనా లేక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీకున్న సమస్యను కూడా చెప్పవచ్చు వారి ఫిర్యాదు తీసుకుంటారు మీ సమస్యకు దారి చూపిస్తారు ఇలా మీకున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోండి అనేదే మా యొక్క విన్నపం మేము చెప్పింది మీరు చేశారు ఇప్పుడు మీరు చెప్పింది ఐదు సంవత్సరాల పాటు మేము చేసి చూపిస్తాం అనేది మా యొక్క మాట అది ఎంత కష్టమైనా ఒక డబ్బులు మినహాయించి మిగతా అన్ని పనుల్లోనూ ఇటువంటి సమస్యనైనా పిలిచి మాట్లాడి పరిష్కారం చూపిద్దాం ఎవర్ని ఎవరైనా మోసం చేయాలని చూసినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన ప్రతి ఒక్కటి టి ఎస్ ఆర్ కు తెలియజేయవచ్చు లేదా ప్రయత్నం దినపత్రికకు తెలియజేయవచ్చు మీకు ఏదైనా వార్త రాయాలని అనిపించినప్పటికీ మన సోపిరాలకు ఉన్న గ్రూపుల్లో మీరు రాసిన లెటర్ ను పెట్టినట్టయితే ఆ లెటర్ ద్వారా మేము మీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం ఇది ప్రయత్నం దినపత్రిక కు అని మాత్రం తప్పనిసరిగా రాసినట్లయితే మీ సమస్య పరిష్కారం కోసం చూస్తాం ఇప్పటివరకు జరిగింది ఒక రకమైన పరిపాలనైతే ఇతను జరగబోయేది మంచి పరిపాలన అనుకోండి మంచి మనుషులు చేస్తున్న పరిపాలన అనుకోండి మీరే పరిపాలన చేస్తున్నారు అనేది కూడా అనుకోండి కానీ ఏ బాధని కడుపులో పెట్టుకోకుండా ఏ సమస్యని కడుపులో దాచుకోకుండా ప్రతి ఒక్కటి మీ సమస్యను చెప్పుకొని వాటిని తీర్చుకునే మార్గం చేయండి మన గ్రూపులో టి ఎస్ ఆర్ గారి ఫోన్ నెంబర్ ఉంది అలాగే మా పత్రిక నా ఫోన్ నెంబరు ఉంది వీటికి మీరు ఏ విధమైన కంప్లైంట్లు చేసినప్పటికీ దాచకుండా వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం గ్రామంలో అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లాగే నడుచుకుంటున్నాం కాబట్టి సమస్యలు కూడా అలానే పరిష్కరించుకుందాం . మీ సమస్య ఏదైనాప్పటికీ వెనకాడ వద్దు……. తప్పు చేసేది తాసిల్దార్ అయినా పోలీస్ అయినా మరి ఏ విధమైన అధికారులైనా వివిధ శాఖలకు సంబంధించిన 36 శాఖల అధికారులు ఏ అధికారి తప్పు చేస్తున్న తప్పు చేసిన ఫిర్యాదు చేయవచ్చు



