All
మచిలీపట్నం డిఆర్డిఏ పిడి హరిహర నాథ్ గుండెపోటుతో మృతి….
మచిలీపట్నం డిఆర్డిఏ పిడి హరిహర నాథ్ గుండెపోటుతో మృతి….
విజయవాడ ప్రయత్నం న్యూస్
మచిలీపట్నం గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ యడ్లపల్లి హరిహరనాథ గుండెపోటుతో మృతి చెందారు డ్యూటీలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఇంటికి చేరుకొని రెస్టు తీసుకుందామన్న సమయంలో మరోసారి రావడంతో ఆసుపత్రికి వెళ్లారు ట్రీట్మెంట్ చేద్దామని అనుకున్న లోపే క్షణాల్లో ఆయన ప్రాణాలు వదిలేశారు ఆయన సొంత జిల్లా ఖమ్మం నెల్లిపాక గ్రామం మచిలీపట్నం కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆ శాఖ సిబ్బంది అందరూ ఆయన అకాల మరణానికి నివాళులర్పించారు



