All
మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మరియు అదనపు కలెక్టర్ నగేష్ ను కలిసిన మెదక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభు యాదవ్
మెదక్ జిల్లా BC Welfare Association మెదక్ జిల్లా కమిటీ తరపున జిల్లా అధ్యక్షులు ప్రభు యాదవ్

మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మరియు అదనపు కలెక్టర్ నగేష్ ను కలిసిన మెదక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభు యాదవ్
చేగుంట నవంబర్ 28 ప్రయత్నం న్యూస్
మెదక్ జిల్లా BC Welfare Association మెదక్ జిల్లా కమిటీ తరపున జిల్లా అధ్యక్షులు ప్రభు యాదవ్ గారు ప్రధానకార్యదర్శి ఇప్ప రమేష్ గారు సహాయ కార్యదర్శి మధు గారు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు గారిని మరియు అదనపు కలెక్టర్ నగేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, బీసీ సమాజ సమస్యలు, ప్రజల ఇబ్బందులు మరియు సామాజిక న్యాయం అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సమాజ అభివృద్ధికి మా సంఘం తరపున నిరంతరం కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.
అధికారులను కలిసి ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం మా సంఘం బాధ్యతగా భావిస్తున్నాము.





