All
విజయవాడ రైల్వే డివిజనల్ కబడ్డీ జట్టు విజయం..
విజయవాడ ప్రయత్నం న్యూస్ విజయవాడ రైల్వే స్టేడియంలో అక్టోబర్ 24,25 తేదీలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. పోటీలు ఫ్లెడ్ లైట్ల కాంతుల మధ్య జరుగుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజనల్ కబడ్డీ జట్టు.. విజయవాడ రాయనంపాడు రైల్వే వర్క్ షాప్ జట్టు పైన విజయం విశాఖపట్నం రైల్వే డివిజనల్ జట్టు పైన, విజయవాడ రైల్వే డివిజనల్ జట్టు విజయంలో తోటి క్రీడాకారులతో పాటు మన ముంగర కోటేశ్వరరావు ( టీసీ కోటి ) పోలకం రామచంద్రరావు తుమ్మలపెంట పద్దయ్యలు క్రీడా ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా విజయవాడ సీనియర్ పర్సనల్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్ నుంచి క్రీడా దుస్తులుతో పాటు ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ముంగర కోటి గారికి హృదయ పూర్వక అభినందనలు,శుభాకాంక్షలు…





