నేను తలుచుకుంటే ఎలక్షన్ ఆపేస్తా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నా…. జగన్
కూటమి నేతల ఆగడాలు శృతిమించాయి.... ఆర్ఓ కి ఫిర్యాదు
నేను తలుచుకుంటే ఎలక్షన్ ఆపేస్తా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నా…. జగన్

పులివెందుల ప్రయత్నం న్యూస్
పులివెందులలో జగన్ ధర్నా….
వైసీపీని నిలువరించారంటూ… కూటమిపై ఫిర్యాదు
ప్రత్యర్థుల మధ్యలో జగన్ పోరాటం
పులివెందుల ప్రయత్నం న్యూస్
పులివెందులలో కూటమి ప్రభుత్వం పోలీసులు చేతే జగన్ నిర్బంధించి వైసిపి వాళ్ళు ఉంది కూడా రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు రిటర్నింగ్ అధికారికి జరిగిన వీడియోలు ఫోటోలు కోరారు నేను తలుచుకుంటే ఎలక్షన్ జరగకుండా ఆపేయగలనని కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేయకూడదని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎంతటి కష్టం వచ్చినా మీకు ఫిర్యాదు చేస్తున్నమే తప్ప మేము వ్యతిరేకంగా ఏమీ చేయలేదని జగన్ ను రిటర్నింగ్ ఆఫీస్ సార్ ఆఫీస్ లోకి రాకుండా పోలీస్ సిబ్బంది కూటమి నాయకులు అందరూ అడ్డుపడుతున్నారని దానివల్ల రోడ్డుమీద బైఠాయించి రుతుపత్రాన్ని ఇచ్చారు



