All

జగన్కు చుట్టుకున్న…. షర్మిల పోరు…..

ప్రతి ఎన్నికల్లోను విజయమ్మ మాట బయటకు వస్తూనే ఉంది

జగన్కు చుట్టుకున్న…. షర్మిల పోరు…..
షర్మిలకు విజయమ్మ వత్తాసు…. మేనల్లుండి మేనకోడల్ని మోసం చేశాడని అభియోగం

హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటర్లు కాబట్టి ఓటర్లకు మంచి చెడు చాలా అవసరం కాబట్టి కన్నతల్లి తన కుమారుడు మీద అబాండాలు వేస్తుందా లేక నిజమే చెప్తుందా తన కుమారుడు రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకు షర్మిలమ్మ విజయమ్మ ఎన్నికల సమయానికి కరెక్ట్ టైం చూసుకుని జగన్ ను ఏకిపారేస్తున్నారు ఎంత ప్రచారం చేసిన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత శ్రమ పడ్డ విజయం దాటికి జగన్ ఓట్లు కోల్పోతున్నారు మానవత్వం మంచితనం అనేవి ఎక్కడ కానరాకుండా డైరెక్ట్ గా ప్రజల దగ్గరకు తన వాయిస్ వినపడేలా పత్రికల వాళ్లు చానల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ గా తన వాయిస్ను బయటికి ఇస్తారని నమ్మకం విజయమ్మకు కలిసొచ్చే పాయింట్ లాగా ఉండిపోయింది వాస్తవాలు పరిశీలించుకుంటే షర్మిలమ్మ విజయమ్మ వారు చేసే ప్రచారమే ప్రజల్లోకి ఎక్కువ వెళుతుందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అనుకుంటున్న సమయంలో విజయమ్మ నోరు తెరవడంతో జగన్కు ఓట్లు తగ్గిపోతున్నాయి మరి ఆలోచించుకోవాలి కొంతమంది మేధావులు మధ్యలో జగన్ చేసే ప్రతి మీటింగ్ ప్రజలకు ఎట్టా చెరువు కావాలనేది ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉన్న వారిని ఎలా నియంత్రించాలి వారి నోరు ఎలా ఊపించాలి అనేదాన్ని ఆలోచిస్తే బాగుంటుంది అప్పుడు ఏపీలో రసవత్తరమైన పోరు బయటకు వస్తుంది అప్పటివరకు వేచి చూడాల్సిందే కూటమి ఏం చేసినా ఏం చెప్పినా వినాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker