All

చేగుంట ఆదర్శ పాఠశాల విద్యార్థి కె తపస్విని రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎం చంద్రకళ

చేగుంట ఆదర్శ పాఠశాల విద్యార్థి కె తపస్విని రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక

చేగుంట నవంబర్ 16 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థిని కే తపస్విని ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎస్ జి ఎఫ్ లో భాగంగా చదరంగం పోటీలు నిర్వహించారు అండర్ 17 విభాగంలో పాఠశాల చెందిన పదవ తరగతి అమ్మాయి తపస్విని డిసెంబర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు విద్యార్థులను అభినందించిన వ్యాయామ ఉపాధ్యాయుడు దిలీప్ కుమార్ ప్రిన్సిపల్ ఎం చంద్రకళ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker