Allఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
ఎన్టీఆర్ చిన్న కుమార్తె మహేశ్వరి మృతి

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాత్ మరణం చెందారు ఆమె హైదరాబాదులో సోమవారం మధ్యాహ్నం తన నివాసంలోతుది శ్వాస విడిచారు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలు మధ్యలో ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది అయితే మహేశ్వరి రెండు గంటల 30 నిమిషాలకు 100 నెంబర్ కి ఫోన్ చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు రెండు 45 నిమిషాలకు ఇంటికి చేరుకోగా అప్పటికే ఆమె మరణించి ఉన్నట్టు కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఆమె మరణ వార్త వినగానే నందమూరి బాలకృష్ణ మరియు ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు భువనేశ్వరి అమెరికాలో ఉన్న ఆమె చిన్న కుమార్తె ఈ మరణ వార్త విని వెంటనే బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు


