All
చేగుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జల సంరక్షణ పై విద్యార్థులతో ప్రతిజ్ఞ

చేగుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జల సంరక్షణ పై విద్యార్థులతో ప్రతిజ్ఞ
చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రార్థన సమయంలో మండల విద్యాధికారి టి నీరజ ఆధ్వర్యంలో విద్యార్థులతో నీటి సంరక్షణ పై ప్రతిజ్ఞ చేయించారు నీటి విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మండల విద్యాధికారి టీ నీరజ ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్ రావుల వెంకటేష్ గర్దాస్ మనోహర్ రావు పిడి శారద ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు




