బ్రిటన్‌కు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోందని బ్రిటన్ జాతీయ గణాంకాల విభాగం తెలియ జేసింది. శుక్రవారం సదరు విభాగం ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటన బ్రిటన్ పత్రికలలో ప్రచురితమైంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బ్రిటన్‌లో విద్య కోసం భారతీయ విద్యార్థులకు ఇచ్చిన స్టూడెంట్ వీసాల సంఖ్యలో 63 శాతం వృద్ధి నమోదయ్యినట్టు అందులో పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో ఇప్పటి వరకు 30,550 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు బ్రిటన్ ప్రభుత్వం వివరించింది.
Related Articles
అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి గుడ్‌బై ……వెల్కమ్ శైలజానాథ్…..
January 16, 2020
Check Also
Close - `మెసెంజర్ కిడ్స్` యాప్ ఇది పిల్లలకు అవసరమా?January 7, 2020



