ఆరుతడి పంటలపై మొగ్గు చూపండి

భీమరావుపల్లి గ్రామంలో ఎల్ నీనో పై గ్రామసభ
చేగుంట నవంబర్ 18 ప్రయత్నం న్యూస్
ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ అధికారి గ్రేసీ బాయ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎల్ నేను ప్రభావం వలన వర్షపాతం తక్కువ నమోదు కావడం వలన ఆరుతడి పంటలు వేసుకోవాలని వారు సూచించారు మొక్కజొన్న పెసర్లు కందులు కుసుమలు నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను ఎంచుకోవాలని లాభాలు పొందాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ ఏ ఈ స్వప్న ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మాజీ వార్డ్ మెంబర్ బోయిని భూషణం గ్రామ సర్పంచ్ కిష్ట జనార్ధన్ ఉప సర్పంచ్ మనోహర్ మరియు పాలకవర్గం అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు




