తెలంగాణముఖ్యాoశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71 గ్రామాలు జలదిగ్బంధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో 71 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి మొత్తం 12277 ఇల్లు వంపునకు గురికాగా సోమవారం కి 11061 గృహాలు వరద తాకిడి నుంచి బయటికి వచ్చాయి ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేశారు చర్ల దుమ్ముగూడెం మండలాల్లో కొన్ని గ్రామాలను హెలికాప్టర్ ద్వారా సరుకులు తీసుకువెళ్లి వారికి అందజేశారు సిబ్బంది అందరూ కలిసి వరద బాధితులకు 79 పునరావాస కేంద్రాలు భోజన వసతి సౌకర్యాలు కల్పించారు.



