All

ఉత్తమ తాసిల్దార్ గా అమీన్పూర్ మండల తాసిల్దార్

సంగారెడ్డి జిల్లాలో అతి సమస్య ఆత్మకమైన ప్రాంతంగా పేర్కొన్న మండలం అమీన్పూర్ మండలం ఆ మండలంలోఉత్తమ తాసిల్దార్ గా సేవలందిస్తూ ఎటువంటి కష్టనష్టాలు లైనా ఎదుర్కొంటు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్కు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం లభించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker