తగలబడుతున్న షాపులు మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు. మంటల ధాటికి భయంతో పరుగులు తీస్తున్న జనాలు అగ్ని ప్రమాదం తో సందర్శకుల మధ్య తొక్కిసలాట.