తెలంగాణముఖ్యాoశాలు
రాజగోపాల్ రెడ్డి పార్టీకి పదవికి రెండిటికి రాజీనామా

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు తన పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు ఉప ఎన్నిక జరుగుతుంది అంటేనే నియోజకవర్గానికి నిధులు వచ్చి నియోజకవర్గ బాగుపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు త్వరలో ఏ పార్టీలో చేరేది మీడియా ముందుకు వచ్చి చెప్తానని ఆయన తెలిపారు 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న తాము ఎలా పనిచేయాలని ప్రశ్నించారు సోనియా గాంధీ గతంలో విమర్శించిన నాయకులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఇంతకంటే అవమానం లేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు




