
: ట్రాఫిక్ పోలీసులు చలానా మీదే దృష్టి….. ఇది నిజం
: డ్రంక్ అండ్ డ్రైవ్ కు సమయా సమయాలు కూడా చూడరా
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాల్సిందే తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే దీంట్లో ఎటువంటి మార్పు లేదు కానీ టెస్టు ఫస్టు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ గాని హోంగార్డును గాని టెస్ట్ చేయాలి ఎందుకంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక ఆటలాగా ఆడుకుంటున్నారు వారు మాట్లాడితే వాసన వస్తుంది వాహనం పైన వెళ్తున్న వారిని ఆపి టెస్ట్ చేసి పంపించాలి పట్టుబడితే శిక్షించాలి కానీ ఒక వ్యక్తిని ఆపేటప్పుడు తన నోట్లో ఏముంది తను మాట్లాడితే 80% మందు తాగినట్టుగా సిగ్నల్ వచ్చింది. ఆ ఆ సిగ్నల్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వాహనదారున్ని రెండోసారి కూడా టెస్ట్ చేయడం జరిగింది అప్పుడు 60 శాతం వచ్చింది మరల మూడోసారి టెస్ట్ చేశారు అప్పుడు ఏది రాలేదు ఆ టెస్ట్ చేసిన వ్యక్తి మిషన్ కు చాలా దూరంగా ఉండి టెస్ట్ చేశాడు అందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న సిబ్బంది కొందరు మందు తాగి అవతల వారిని టెస్ట్ చేయడానికి లేదా గుట్కాలు తిని రోడ్డు మీదకి టెస్టింగ్ కి వస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి 9 గంటల తర్వాత సమయాన్ని కేటాయించాలి కానీ ఎనిమిది గంటలకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మొదలుపెట్టి ఎక్కడ రోడ్డుమీద అడ్డంగా నిలబడిపోయి టెస్టులు చేస్తూ ట్రాఫిక్ జామ్ చేస్తూ పూర్తిగా చలానాలు టెస్టుల్లోనే వాహనదారులని ఇబ్బందులు పాలు చేస్తున్నారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇది పూర్తిగా జరుగుతుంది ఇప్పుడు జరిగిన సంఘటన జేఎన్టీయూ పరిధిలో జరిగింది పోలీసులు ఒక గౌరవమైన స్థానంలో ఉండి ఎదుటివారు గౌరవం ఇచ్చే స్థానంలో ఉండి పనిచేయాలే తప్ప వాసన కొట్టే విధంగా ఉంటే మరో విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఉన్నతాధికారులు ఇటువంటి విషయాలపై దృష్టి సారిస్తారని ఆశిస్తాం



