నకిరేకల్ ఎస్సై ఫోన్ తీసుకొని దోబూచులాట..
యాక్సిడెంట్ కేస్ లో ఫోన్ తీసుకుని అప్పజెప్పని ఎస్సై
ఫోన్ కోర్టులో ఉందంటారు…. కోర్టు దగ్గరికి వెళ్తే లేదంటారు…

హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
వర్ల వికాస్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తుండగా 28. 8 .26 తెల్లవారుజామున 3 గంటల సమయంలో నకరికల్లు మండలం కుంకల గుంట గ్రామం ఎస్సీ కాలనీలోని వర్ల వికాస్ సన్నాఫ్ దాసు 25 సంవత్సరాలు ఎస్ మాదిగ అతని గ్రామం మంచి వద్ద జరిగిన పరిశీలిస్తే ఒక డాన్స్ డీజే చెప్పకుండా పెట్టి చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేసే విధంగా డాన్సులు వేస్తున్నారని నృత్యాలు చేస్తున్నారని అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఇళ్ల పక్క వారు చెప్పడంతో వర్ల వికాస్ తండ్రి దాసు 25 సంవత్సరాలు వాళ్ళ అన్న పెళ్లి నిమిత్తం సౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఆనందంగా డాన్సులు వేసుకుంటున్నా సందర్భం అది వారి మీద కక్ష కట్టిన కొంతమంది వ్యక్తులు వారి పైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి డీజే బాక్స్‌లను సీజ్ చేసి వికాస్ దగ్గర ఉన్న ఫోను తీసుకొని వెళ్ళిపోయారు ఇది మొత్తం 130 నుంచి ఐదు గంటలు మధ్యలో జరిగింది ఆ తర్వాత వికాస్ ఫోన్లు ఇవ్వమని ఎస్సైని అడగడంతో ఎస్సై తన దగ్గర లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు పంచ నామాలు చేసాము పంచనామాల్లో ఫోన్ ఎస్సై దగ్గర ఉన్నట్టు ఎక్కడా లేదు పంచనామాలోనూ లేదు కానీ అందరి మధ్యలో వికాస్ దగ్గర నుంచి ఎస్ఐ ఫోన్ తీసుకున్నాడు ఇస్తాను మరల రమ్మని చెప్పాడు కానీ ఇవ్వలేదు ఎస్సైకి ఫోన్ మీద అంత ఇంట్రెస్ట్ దీనికి ఇది ముఖ్యమైన కారణం. దీనికి ఎస్సై సమాధానం చెప్తారా…. లేక మరింత లోతుగా పరిశీలించి అక్కడ నకిరేకల్ ప్రాంతం ఎక్కడైతే వస్తుందో వారి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయమంటారా అనేది ఇక్కడ ప్రశ్న మరి సదరు ఎస్సై ఏం చేయదలచుకున్నారు మీరే చెప్పండి మీకే వదిలేస్తున్నా ఇప్పుడు వార్త మాత్రమే రాస్తున్న తర్వాత మీ పేరు ఫోటో కూడా పెట్టి వార్త రాసిన పరిస్థితి తీసుకురావద్దు

