All

77 జడ్పిటిసి వివేకగ్రీవం….

టిడిపి కి 71 హవా సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్న బిజెపి జనసేన

77 జడ్పిటిసి వివేకగ్రీవం….

సొంత గూట్లో ఎదురు దెబ్బ తగిలిన వైసిపి
అమరావతి ప్రయత్నం న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి జెడ్పిటిసి ఏకగ్రీవాల పరంపర కొనసాగించింది 77 జడ్పిటిసి లను ఏకగ్రీవం చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంలో ఏలూరు ఒకటి పల్నాడు జిల్లాల్లో 18 అనంతపురంలో 3 నంద్యాలలో 7 వైకాపాకు ఒకటి అన్నమయ్య జిల్లాలో మూడు వైఎస్ఆర్ కడప జిల్లాలో 19 జనసేనకి ఒకటి బిజెపికి మూడు వచ్చాయి తిరుపతి జిల్లాలో నాలుగు చిత్తూరు జిల్లాలో మూడు నెల్లూరు జిల్లాలో ఐదు మార్కాపురం జిల్లాలో ఐదు జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో రెండు బాపట్ల జిల్లాలో ఒకటి వచ్చాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker