All

జిల్లా పరిషత్‌ సీఈవో డాక్టర్‌ జె. అరుణ బదిలీ

చిలకలపూడి(కృష్ణాజిల్లా): అయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే  ఉత్తర్వులు విడుదల చేశారు. అరుణను తదుపరి పోస్టింగ్‌ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ స్థానంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శిక్షణా సంస్థ (ఏపీఎస్‌ఐఆర్‌డీపీఆర్‌) డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మోమిడి  శ్రీహరిని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవోగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker