All
కురుపాం గురుకులంలో దారుణ పరిస్థితులు.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన!
ఒకే గదిలో 60 మంది జ్వరపీడిత విద్యార్థులు.. తరగతి గదినే సిక్ రూమ్‌గా మార్చిన వైనం.
కురుపాం గురుకులంలో దారుణ పరిస్థితులు.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన!
ఒకే గదిలో 60 మంది జ్వరపీడిత విద్యార్థులు.. తరగతి గదినే సిక్ రూమ్‌గా మార్చిన వైనం.
విద్యార్థుల దుస్థితిని వెలుగులోకి తెచ్చిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.
చెదలు పట్టిన సిక్ రూమ్.. గిరిజన గురుకులంలో దయనీయ పరిస్థితులు.
గతంలో ఇదే గురుకులంలో ముగ్గురు విద్యార్థుల మృతి.. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదా?
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, గురుకులంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, జ్వరపీడిత విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.



