All

టీడీపీ ని వీడి 300 వైఎస్సార్‌సీపీలో చేరాయి

వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సమక్షంలో

అధికార టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. పెద్దపాడు ప్రాంతానికి చెందిన సుమారు 300 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి, వీరంతా పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాలకు ధర్మాన సాదరంగా ఆహ్వానం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker