యానాం-నరసాపురం మధ్య అర్నబ్ భయానక దృశ్యం……
తీరం దాటిన సమయంలో 125-130 కి.మీ వేగంతో గాలులు…….
ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు……
తూ.గో,ప.గో, ఏలూరు, బాపట్ల, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్……
విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్……



