All

చేగుంట మోడల్ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం

మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిపారు

చేగుంట మోడల్ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం

చేగుంట నవంబర్ 17 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రం

లోని సీఎంఆర్ కాలేజీలో గల   ప్రిన్సిపల్ ఎం చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు పాటు పాఠశాల పాలనా బాధ్యతలను స్వీకరించారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాలను నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి చిన్న తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించారు ప్రార్థన సమావేశం నుండి తరగతి నిర్వహణ క్రమశిక్షణ వరకు అన్ని బాధ్యతలను విద్యార్థులే సమర్థవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు బాధ్యత ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ప్రిన్సిపల్ చంద్రకళ తెలిపారు విద్యార్థులు కూడా తమ అనుభవాన్ని ఎంతో సంతోషంగా పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker