All
బ్యాంకు నిర్లక్ష్యం వల్ల డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి
బ్యాంకులకు జవాబుదారీతనం ఉండేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి
బ్యాంకు నిర్లక్ష్యం వల్ల డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలంటూ డిజిటల్ మోసాలు, డిజిటల్ అరెస్టు బాధితులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు..!!
..అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసి, మోసాలను ఆటోమేటిక్గా గుర్తించేలా బ్యాంకులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..!!


