All

ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డిని ఎప్పుడైనా చూశారా

.ఆయన పేరు  వినిపించడమే  కనిపించడం తక్కువ

ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డిని ఎప్పుడైనా చూశారా….. హైదరాబాదులోని అన్ని ప్రాంతాల్లో ఆయన హవా కొనసాగుతుంది మరి ఏబీఎన్ రాధాకృష్ణుని ఎందుకు కలిసినట్టు రాధాకృష్ణ మేనల్లుడు ఎదురు తిరిగిన సందర్భంగా ఒక కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగటానికి తిరుపతి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా లేక తన మీద వస్తున్న వాటికి వార్తలు రాయొద్దు అని చెప్పడానికి కలిశారంటారా మరి ఏ సందర్భం లేకుండా ఒక న్యూస్ పేపర్ యజమాని ఒక ముఖ్యమంత్రి సోదరుడు ఎందుకు కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు అనే విషయాలు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితులు లేవు కానీ ప్రజలకు అర్థమైంది ఒకటే ఏ ప్రదేశానికి వెళ్లిన ఏ బిజినెస్ లో చెయ్యిపెట్టిన ఎవర్ని బదిలీ చేయాలన్న ఎవరి భూమి ఇరుకున పెట్టాలన్న లేక అధికారులను ఎదుర్కొని పెట్టి పనులు చేయించుకోవాలన్నా అది కేవలం ఒక తిరుపతిరెడ్డి కే సాధ్యమవుతుందన్న విషయం మీకు తెలుసా… అర్బన్ ల్యాండ్ సీలింగ్.. మిగులు భూములు కొనుగోలు చేస్తారని ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న భూములు కూడా ఆయన న్యాయపరంగా ధర్మం పరంగా సగం రేటికంటే తక్కువగా తీసుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి ఎప్పుడు కూడా తిరుపతిరెడ్డి మాట వినపడదు మనిషి కనపడదు కేవలం ఆయన పేరు మాత్రమే వినిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి సోదరుడై ఉండి ఇలా అతని పేరు ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటున్నారు అంటే అది మంచి పని కానీ చెడ్డ పనికిరాని వాడుకుంటలో ఎంతో తప్పు ఉన్నది అది ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకువచ్చే అంశం కాబట్టి ఆయన కొంచెం నిలుపు నిదానంగా ఉంటే బాగుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker