All

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి పనులపై వీడియో కాన్ఫరెన్స్

చేగుంట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విబిజి రామ్ జి పథకంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి పనులపై వీడియో కాన్ఫరెన్స్

 

చేగుంట నవంబర్ 25 ప్రయత్నం

న్యూస్

చేగుంట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విబిజి రామ్ జి పథకంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఎల్ నీ నో ప్రభావంతో ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచడం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ గ్రామాల్లో చేపట్టే జలసిరి పనులపై సలహాలు సూచనలు జారీ చేశారు ప్రతి గ్రామంలో పంట కుంటలు నిర్మించుకోవాలని ఇంకుడు గుంతలు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఎంపీడీవో టీ చిన్నారెడ్డి ఏపీఓ శ్వేత మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker