All
హైదరాబాద్: కొల్లూరులో రూ.90 కోట్ల విలువైన భూ కుంభకోణం..
3 ఎకరాల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసినట్లు సీఐడీ గుర్తింపు..
హైదరాబాద్: కొల్లూరులో రూ.90 కోట్ల విలువైన భూ కుంభకోణం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ధరణి భూ అక్రమాలు.. 3 ఎకరాల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసినట్లు సీఐడీ గుర్తింపు.. భూభారతి ఆపరేటర్‌తో సహా నలుగురు నిందితులు అరెస్ట్.. నిందితులు శివ, రాజేందర్, పవన్, మహేష్ అరెస్ట్.. నిందితులకు రిమాండ్ విధింపు.. భూభారతి చట్టం-2025 నిబంధనలు ఉల్లంఘించి భూ రికార్డుల ట్యాంప
రింగ్


