All

చేగుంట పట్టణంలో శుక్రవారం రోజున విద్యుత్ మరమ్మతుల కారణంగా అంతరాయం

చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్

 

శుక్రవారం రోజుచేగుంట మండలంలోని 132/33kv సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా చేగుంట మండలంలోని చేగుంట,కర్నాల్ పల్లి చందాయ్ పేట్ కసానిపల్లి, సబ్స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును అని చేగుంట ఏఈ చేగుంట గారు తెలపడం జరిగినది. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker