ఆంధ్రప్రదేశ్

జగన్ కు రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు సమకూరుస్తున్న సజ్జల?

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు జగన్కు ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి తన అనుచరుల చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించి జగన్కు డబ్బులు సమకూర్చి పెడుతున్నారని వచ్చే ఎన్నికలలో సజ్జల ఇచ్చే డబ్బులే జగన్ కు 175 సీట్లు సంపాదించి పెడతాయని వైసీపీ నేతలు అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker