మైలార్ దేవిపల్లి లో భారీ అగ్ని ప్రమాదం.
క్షణాల మీద పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించిన మంటలు.
ప్లై వుడ్ కావడంతో క్షణాల అంటుకున్న మంటలు. ఎగిసిపడుతున్న అగ్ని కీలకలు.
మంటలకు తోడు……….దట్టంగా వ్యాపించిన నల్లటి పొగ. ఉక్కిరి బిక్కిరి అయిన స్ధానికులు.
ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన స్ధానికులు. ఇండ్లలో నుండి బయటికి పరుగులు తీసిన నివాసులు.
హుటాహుటిన ఘటన స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్ధానిక పోలీసులు.
మూడు ఫయర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది.
భారీ అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు. స్దానికులను చెదరగోడుతున్న పోలీసులు.
భారీగా ఆస్థి నష్టం. పరిశ్రమలకు ఏలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు.


