కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ల నిర్మాణం లో అవకతవకలు

కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ 114 డివిజన్ టెంపుల్ బస్ స్టాప్ నుండి ఈ సేవ వెళ్లే లైన్ సి సి రోడ్డు నిర్మాణ విషయంలో అనేకమైన అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి కంప్లీట్ రోడ్ బస్ స్టాప్ వరకు వేయాల్సి ఉండగా ఇరవై అడుగుల రోడ్డు వేయకుండా రావుస్ హాస్పటల్ వారికి ఎంట్రన్స్ లో పది అడుగుల రోడ్డు వేసారు సంబంధిత అధికారులు గానీ డివిజన్ కార్పొరేటర్ గాని కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గాని పట్టించుకునే పాపాన పోలేదు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లు గా ఉన్న ప్రభుత్వం కార్పొరేటర్ వారి అనుచరులు కే కాంట్రాక్టు ఇస్తున్నారని కాలనీవాసుల మాట, ఎవరా కార్పొరేటర్ కు సంబంధించిన బినామీ కాంట్రాక్టర్ అనీస తలచుకుంటే నిజాలు బయటకు వస్తాయని ప్రజల అభిప్రాయం ఒక్క కేపీహెచ్బీ కాలనీ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గం మొత్తంలో సిసి రోడ్లు విషయము గాని యూజీడీ నిర్మాణ విషయంలో గాని చాలా అవకతవకలు క్వాలిటీ లేని నిర్మాణాలు జరుగుతున్నాయని జిహెచ్ఎంసి చర్య స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా లేదా అని ఫారం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు కామ్రేడ్ కొత్తగూడెం ఫణీంద్ర అన్నారు.




