ప్రభుత్వ ఉద్యోగులే దిశా నిర్దేశం చేసేవారు అవుతారు…….
పోస్టల్ బ్యాలెట్ సగానికి సగం ఇచ్చిన ఉద్యోగులు......
ప్రభుత్వ ఉద్యోగులే దిశా నిర్దేశం చేసేవారు అవుతారు…….
పోస్టల్ బ్యాలెట్ సగానికి సగం ఇచ్చిన ఉద్యోగులు……
వైకాపా స
ఘం కూటమిసగు…..
ప్రభుత్వాలను మార్చేసి ఉద్యోగులకు మాత్రమే ఉంది అనుకోవాలా……
అమరావతి ప్రయత్నం న్యూస్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ వరకే ఇప్పుడు జరిగింది జరిగిన ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మీద ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏకపక్షంగా ఓట్లు వేసి ఉండాలి కానీ జగన్ సైతం అడ్డుకున్నట్టుగా అనుకూలంగా చూపిచ్చుకున్నట్టుగా ఓట్లు వేశారు విజయనగరం విశాఖపట్నం విజయవాడ కర్నూలు అనంతపురం గుంటూరు ఈ ప్రాంతాల్లో సగానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసిపికి వచ్చాయి తిండిబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కఠినంగా ఉన్నారు మరి రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ఎటువైపు ఉంటారు వారికి కావాల్సింది ఏంటి ప్రజలను ఎలా దగ్గర చేసుకోవాలి అనే ఆలోచన చేయకపోతే గంగలో కలిసిపోయే పరిస్థితి ఉంది…..




