`సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లకు గాని సర్పంచులు గాని గుర్తులు ప్రభుత్వం కేటాయించి వెల్లడించింది
గ్రామం అభివృద్ధిలో ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి
సోపిరాల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి……
సోపిరాల గ్రామంలో గాలివానకు పడిపోయిన చెట్లు రోడ్డుకి ఇరువైపులా పక్కకు నెట్టి దారి సుబ్రం చేయటం మంచిదే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వార్డు మెంబర్లుగా పోటీ చేసే యువత మీకు చేతనైన రీతిలో గ్రామంలో పేరుకుపోయిన చెత్తాచెదారం మొత్తాన్ని తీసివేసేందుకు ముందుకు వస్తే బాగుంటుంది ఇది ఒక పార్టీను లేక ప్రభుత్వ అధికారులు వచ్చి చేయాలంటే చాలా టైం పడుతుంది గ్రామం అభివృద్ధిలో ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్క
రూ సహకరించాలి వార్డు మెంబర్లుగా ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఎవరికి తెలియదు కాబట్టి పోటీ చేసే ప్రతి ఒక్కరు కూటమి గాని జనసేన గాని ఇండిపెండెంట్ అభ్యర్థులు గాని అందరు కూడా గ్రామానికి పట్టుకొమ్మలాంటి వాళ్ళు మన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అందరూ చేయి చేయి కలిపి మన ఊరిని బాగు చేసుకుందాం అనుకుంటే అన్ని శుభ్రమవుతాయి అలాగే సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లకు గాని సర్పంచులు గాని గుర్తులు ప్రభుత్వం కేటాయించి వెల్లడించింది వాటిని మీ కొరకు………



