హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు దూరంగా ఉంటున్నారా……?
కూకట్పల్లి ఎమ్మార్వో, గండిపేట ఎమ్మార్వో... మీడియా ఫోన్లు బ్లాక్ చేస్తున్నట్టు సమాచారం.....?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు దూరంగా ఉంటున్నారా……?
మీడియా ప్రతినిధుల ఫోన్లు బ్లాక్ చేస్తున్నారా…..?

హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
తప్పులు జరుగుతున్నాయి భూముల్ని కాపాడండి అన్ని విధాల పరిశీలించి నిర్ణయం తీసుకోండి ప్రజల యొక్క వినతి పత్రాలను త్వరితగరిత్తిన పరిశీలించండి లేకుంటే హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది జైలు పాలు చేస్తుంది అన్న వార్తలు అధికారులకు చేదులా వినిపిస్తున్నాయా ఇటీవల రంగారెడ్డి కలెక్టర్ పై హైకోర్టు 6 నెలల జైలు రెండు వేల రూపాయలు జరిమానా విధించి ఆయనకు మరో నాలుగు వారాలు సమయం ఇచ్చింది ఈ నాలుగు వారాలలోపు 22వేల దరఖాస్తుల్లో కొన్ని ప్లాట్లు 22 ఏ లో నుంచి తీసి జనరల్ లో పెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలను పట్టించుకోని కలెక్టర్ తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడంతో చివరకు కోర్టు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అలాగే గండిపేట తాసిల్దార్ వ్రత పత్రాలను తీసుకోమని అడిగితే తనకెవరు సమాధానం చెప్పకూడదని ఎదురు మాట్లాడకూడదని ఎదురు కూర్చోకూడదని నియంత పరిపాలన చేస్తున్నాడు అని వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను దూరం పెట్టి వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేస్తున్నారు అలాగే కూకట్పల్లి తాసిల్దార్ సైతం తన పరిధిలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు రోడ్ల పైన ఎంతమంది ఎన్ని రకాలైన వంటలు వండుతున్నారు ఆ వంటలు ఒక్కసారైనా పరిశీలించారా హోటల్ కి ఒక్కసారైనా వెళ్లారా ఏదైనా క్యాంటీన్ అయినా చెక్ చేశారా కనీసం టీ షాప్ అయినా చెక్ చేశారా ఏదీ లేదు విచ్చలవిడిగా హోటల్ పెట్టి ప్రజల ఆరోగ్యం పాడు చేస్తుంటే మీరు ఒక్కసారైనా హోటల్ తనిఖీ చేసినట్టుగా ఎక్కడైనా వచ్చిందా అపార్ట్మెంట్లు కట్టి అపార్ట్మెంట్లలో నుంచి నీళ్లు రవాణా చేసే అమ్ముతుంటే మీకు కనిపించవా అని వార్తలు రాస్తే ఆ మీడియా ప్రతినిధుల లోన్లు బ్లాక్ చేస్తారు ఇదేనా పరిపాలన ఇదేనా పద్ధతి ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటున్నారు ఇటీవల కాలంలో పన్ను చెల్లించకపోతే ప్రభుత్వం అనేక రకాలైన పద్ధతులు ద్వారా పనులు తీసుకుంటుంది జిఎస్టి కట్టకపోతే వ్యాపారస్తులు దగ్గర బలవంతంగా వసూలు పద్ధతి నేర్చుకున్నారు ఇవన్నీ తీసుకొని వెళ్లి ప్రభుత్వ అధికారులకు జీతాల రూపంలో ఇస్తుంటే తిరగడానికి డీజిల్ తినడానికి ఫుడ్డు కూర్చోడానికి ఏసీ వాహనాలు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు చెప్పే మాటలు ఎందుకు వినరు జాగ్రత్త మీడియా కాకపోతే ప్రజలే మీ దగ్గరికి వచ్చి ప్రశ్నించే రోజు వస్తుంది……..


