All

చేగుంట పట్టణంలో సంతాన నాగ దేవత మందిరంలో ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల జయరాములు వరలక్ష్మి దంపతులు మరియు తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మేకల జయరాములు

చేగుంట పట్టణంలో సంతాన నాగ దేవత మందిరంలో ప్రత్యేక పూజలు

చేగుంట నవంబర్ 17 ప్రయత్నం న్యూస్

చేగుంట పట్టణ కేంద్రంలోని సంతాన నాగదేవత దేవాలయంలో మంగళవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించిన మాట్లాడుతూ సంతాన నాగదేవత మందిరము పూర్వము ఇక్కడ బావి ఉండెను ఈ బావి తవ్వుతుండగా నాగదేవత విగ్రహం వెలువడింది అప్పటినుండి నుండి మా నాన్నలు గ్రామ ప్రజలు పూజలు నిర్వహిస్తుండేవారు అనంతరం ఆ విగ్రహంతో పాటు అమ్మవారిని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టి నేటి వరకు నాగుల చవితి రోజు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి పుట్టలో పాలు పోసి అమ్మవారికి నైవేద్యం పెడతారు అని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker