All
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ ఆత్మహత్య
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ ఆత్మహత్య

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ ఆత్మహత్య
తెలంగాణ : వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ నందిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల బీసీసీఐ అండర్-19లో ఆడిన నందిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. ఆత్మహత్యకు ప్రేమ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




