ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
కొడాలి నాని పై పోటీకి ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారుచేసిన చంద్రబాబు

గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని పై నారా చంద్రబాబు నాయుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని విసరబోతున్నారు ఆ ఎమ్మెల్యే ఎవరన్నది అది ఒక కొత్త పేరుగా ఆయన చెప్పుకొచ్చారు అయితే కొడాలి నాని పై పోటీ పెట్టబోయే అభ్యర్థి వంగవీటి రాధా అని తెలిసింది తుది నిర్ణయాన్ని ఆయన బయట పెట్టడానికి రాధా నిర్ణయం మీద ఆయన ఆధారపడినట్లు తెలుస్తోంది.



