తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎడమ కాలికి గాయం

టి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ అకస్మాత్తుగా అనుకోని విధంగా ఇంట్లో జారీ పడడంతో ఎడమకాలి మడమ చీల మండలంలో క్రాక్ ఇవ్వడంతో యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నరు. చికిత్స అనంతరం నివాసానికి చేరుకున్న కేటిఅర్
డాక్టర్ల సూచన మేరకు మూడు వారాల విశ్రాంతి తీసుకోనున్నరు .
విశ్రాంతి సమయంలో మంచి ఓటిటి షోలు ఏమున్నాయో సూచించాలని
ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తన బర్త్డేకి ఒకరోజు ముందే గాయపడడంతో
అభిమానులు టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన చెందుతున్నారు.




