తెలంగాణ
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ….. నలుగురు మైనర్లకు మెయిల్ మంజూరు
మే నెల 28న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో అమేసియా పబ్బుకు వచ్చిన బాలిక ను కొందరు మైనర్లు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలిసిందే వానిందుతులకు ఈరోజు కోర్టు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది ఐదో వ్యక్తికి బెయిల్ పిటిషన్ విచారణ కు వచ్చే అవకాశం




