తెలంగాణ
మాదాపూర్ లో కాల్పుల కేసును చేదించిన పోలీసులు
గత నాలుగు రోజుల క్రితం మాదాపూర్ లో ఒక ల్యాండ్ విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారి తీసింది రౌడీషీటర్ ఇస్మాయిల్ పై ముగ్గురు నిందితులు గన్ తో కాల్పులు జరిపి పరారయ్యారు వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి కేసు పరిష్కరించామని మంగళవారం మీడియాకు పోలీసులు చెప్పారు మాదాపూర్ లో ఇస్మాయిల్ దారుణంగా హత మార్చిన సంఘటన హైదరాబాదును ఉలిక్కిపడిన చేసిందని రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణంగా పోలీసులు తెలిపారు ఇస్మాయిల్ తో పాటు పక్కనే ఉన్న జహంగీర్ కూడా బుల్లెట్లు తగిలాయని అతడు ఆసుపత్రిలో కోరుకుంటున్నాడని పోలీసులు చెప్పారు



