తెలంగాణ

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్టేషన్ సిఐ జెండా వందనం చేశారు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగ జరుపుకొని వచ్చిన వారికి స్వీట్లు పంచారు75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి నేరాలు తగ్గించే దిశగా పోవాలని పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker