Allతెలంగాణముఖ్యాoశాలు

పోగొట్టుకున్న 50 మొబైల్ ఫోన్ లు రికవరీ….. హుమాయున్ నగర్ పోలీసుల ప్రతిభ 

ప్రతిరోజు నగరంలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న అనేకమంది ప్రతీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు అదేవిధగా హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా అనేక కంప్లేయింట్స్ ఉన్నాయి. ఈ  పోయిన సెల్  ఫోన్స్ రికవరీ కి హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ యొక్క క్రైమ్ టీమ్  50 సెల్ ఫోన్స్ రికవరీ చేసి ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈకార్యక్రమం లో ఆసిఫ్ నగర్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ ‘ఆర్. జి. శివ మారుతి’ గారి ఆద్వర్యం లో సీఐ కే నారాయణ రెడ్డి , అదనపు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్.కోటేశ్వర్ రావు, డిటెక్టివ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ Md అహ్మద్ పాషా మరియు స్టేషన్ యొక్క క్రైమ్ టీమ్  మొబైల్‌లను కనుగొనడానికి విపరీతమైన ప్రయత్నాలు చేసింది. మొత్తం మీద ఏబై మంది బాధితుల మొఖం లో ఆనందం నింపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker