కింగ్స్ రెస్టారెంట్ లో సిలిండర్ పేలుడు

హైదరాబాద్ మెహిదీపట్నం పరిధిలో కింగ్స్ రెస్టారెంట్ లో రెండు సిలిండర్లు ఫెయిల్ అయ్యాయి ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది సిలిండర్లు పేలడంతో గోడలు నుజ్జు నుజ్జు అయ్యాయి ఈ సంగతి తెలుసుకున్న వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డెవిల్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు సిలిండర్లు పేలి దానివల్ల ఎంత నష్టం జరిగిందని నష్టాలు ఏమైనా ఉన్నాయా అని వారు విచారణ చేస్తున్నారు మెహిదీపట్నం అగ్ని మాపక సిబ్బంది పుటాహటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు కింగ్స్ రెస్టారెంట్ సమీపంలో ఏమైనా ఇబ్బందులు చోటు చేసుకుందామా అని వారు విచారణ చేస్తున్నారు కింగ్స్ రెస్టారెంట్ పైన ఇంటర్ కాలేజీ ఒకటి ఉన్నట్టు వారు గుర్తించారు హోటల్ గదిలో పేలుడు దెబ్బకు సామాను చెల్లా చెదిరిపోయాయి మరో మూడు సిలిండర్లు స్టాక్ ఉండడం అవి వేలకు పోవడంతో హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు అవి పేలి ఉంటే మరింత ఇబ్బంది జరిగేదని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు



