All
విజయ్ ఎంతమంది ఎస్ఐలతో లింక్ అయి ఉన్నారు…..
బంజారాహిల్స్ ఎస్సై విజయ్ పై ఏసీబీ.,.. ఏ విధమైన ఎంక్వయిరీ చేస్తుంది

విజయ్ ఎంతమంది ఎస్ఐలతో లింక్ అయి ఉన్నారు…..
వారి ముఠా చిన్నదా పెద్దదా…. పెద్ద పెద్ద కంపెనీలతో చేతులు కలిపినట్టుగా వార్తలు
హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
మీడియా పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డంగా దోచేస్తున్నాడని ఎవరో ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని ఏసీబీ అధికారులు బంజారాహిల్స్ లో పనిచేస్తున్న ఎస్సై విజయను విచారణ చేస్తున్నారు ఆయన సంపాదించిన ఆస్తి మీద ఆయన బంధువుల మీద విచారణ చేస్తున్నారా కొలీగ్స్ ను మర్చిపోయారా వారి బ్యాచ్ లో ఎంతమంది ఎస్ఐలతో విజయ్ కలిసి ఉన్నాడు ఆయన ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఎక్కడ నుంచి డబ్బులు తెప్పిస్తున్నాడు ఎంత చేతులు మారుస్తున్నాడు అనే విషయాలు కూడా ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది…….


